నాడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగ ఫలితమే నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం🙏

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు 💐💐

#AndhraPradeshStateFormationDay
#AndhraPradeshFormationDay
2
33
432
3,178
GETUPSRINU retweeted
Wishing everyone a blessed Dussehra! 🙏🏽🙂

#Mahakali 🔱
98
785
16,188
208,314
అందరికి విజయ దశమి శుభాకాంక్షలు 💐🙏
#Dasara2026
0
1
44
662
A Phenomenal Response to the Divine Fury ❤️‍🔥❤️‍🔥❤️‍🔥

#HAINDAVA Teaser💥💥

-- youtu.be/hRmyhQy3Iwc

GRAND RELEASE IN THEATRES ON 27th NOVEMBER 2026 💥

#HaindavaOnNov27th

@BSaiSreenivas @iamsamyuktha_ @JDmaxmode @maheshchandu @ludheerbyreddy @SamCSmusic @dop_harish kamesh @Moonshine_Pctrs @LahariMusic @HaashtagMedia @ursvamsishekar @MediaYouwe
0
1
32
700
All the very best @sreevishnuoffl garu 😍💐 and @konavenkat99 sir 💐💐
#comradekalyan team 💐
Tomorrow 😀❤️

#ComradeKalyan
0
1
21
12,342
For the first time, while watching a #Baththa movie, I was completely mesmerized by this kid’s performance.
I honestly couldn’t take my eyes off him! 🔥

All I could think about was, What an actor!😍👏
#SaiPrithviraj absolutely nailed it! 💥🔥

What a tremendous performance! a National Award for this performance. 💪😍👏
3
6
92
1,661
ఉత్తరాంద్ర బాగా ప్రజలకి తెలిసిన
గరివిడి లక్ష్మిగారి ఆట-పాట, బుర్రకథ ..అవిడకథ ఇప్పుడు తెలుగువారందరికీ తెలిసేలా చేస్తుంది ఈ #Garividilaxmi movie ..😍

ఇలాంటి చిత్రాన్ని నిర్మించిన @peoplemediafcy సంస్థకి 👏👏💐

ట్రైలర్ చాలా బాగుంది😍👌
ట్రైలర్ చూడగానే సినిమా తాలూకు వైబ్, సోల్ అర్థమవుతున్నాయి. సినిమా ఎప్పుడు చూద్దామా అనే ఆసక్తి కలిగింది.

డైరెక్టర్ గౌరి నాయుడు జమ్మూ గారు చాలా మంచి ఎఫర్ట్ పెట్టినట్టు ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. కథను చాలా సహజంగా ప్రెజెంట్ చేసినట్టుగా అనిపించింది. క్యాస్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంది.
I wish all the very best Cast and crew😍💐
గరివిడి లక్ష్మీ పేరు ప్రపంచమంతా తెలిసేలా చేసే కథ... 🎤❤️

A Journey of Dreams, Struggles & Glory ❤️‍🔥

#GarividiLakshmi TRAILER OUT NOW 💥

-- youtu.be/F0B4WHNzKr8

GRAND RELEASE IN THEATRES ON 17th OCTOBER 2026 ✨

#GarividiLakshmionOct17th

@peoplemediafcy @vishwaprasadtg @anaowrinaidujammu @CharanArjunwave @ItsActorNaresh @AnkithKoyyaLive @sujithkolli #KrithiPrasad #Raasi @Ananyabhat14 #SharanyaPradeep @kishorepolimera @BonguSathi @tseriessouth @shreyasgroup
1
2
35
2,124
సినిమా ఆయన వృత్తి కాదు… ఆయనే సినిమా
సినిమా ఆయనకు ఒక కళ కాదు… ఒక జీవితకాల ప్రేమ. ❤️🙏

సింగీతం శ్రీనివాసరావు గారి మరణవార్త తీవ్ర విషాదాన్ని కలిగించింది.

మయూరి, పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం, మేడమ్, బృందావనం , అపూర్వ సహోదరులు ,మైఖేల్ మదన కామరాజు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ంతే లేదు.

కొన్ని సినిమాలకు ప్రేక్షకులు ఉంటారు…
కానీ సింగీతం గారి సినిమాలకు కొత్త ప్రేక్షకులు ..అభిరుచున్న ప్రేక్షకులు పుట్టుకొచ్చేవారు.

ప్రతి తరం ప్రేక్షకుడినీ కొత్త ఆలోచనలకు, కొత్త కథలకు, కొత్త సినిమా అనుభూతులకు పరిచయం చేసిన దర్శకుడు ఆయన.

తెలుగు సినిమాకే కాదు… తమిళ, కన్నడ, హిందీ సహా భారతీయ సినిమాకు తనదైన ముద్ర వేసిన అరుదైన సృజనశీలి. ఒకే తరహా కథనానికి పరిమితం కాకుండా సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, కామెడీ, ప్రయోగాత్మక సినిమా… ప్రతి జానర్‌లోనూ తనదైన ప్రపంచాన్ని సృష్టించిన మహా దర్శకుడు.

94 ఏళ్ల వయసులో కూడా ‘సింగీతం’ అనే సినిమాను నిర్మించడం నూతన దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు..

సింగీతం గారు మన మధ్య లేకపోవచ్చు…
కానీ ఆయన సినిమాలు ఉన్నంతకాలం ఆయన మన మధ్యే ఉంటారు.

ఆయనలాంటి సృజనాత్మక మేధావి మళ్లీ రావడం చాలా అరుదు.

సింగీతం …సినిమా వేరు కాదు…
సింగీతం గారే ఒక సినిమా.
ఒక పాఠం.
ఒక ప్రయోగం.
ఒక అద్భుతమైన సినీ ప్రయాణం.

భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు, ఆయన సృష్టించిన అద్భుతాలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి.

దర్శక మహానుభావుడికి కన్నీటి నివాళి 🙏

#ripsingeethamsrinivasaraogaru
2
2
52
782
మీ గానం
మీ గాత్రం
మా మదిలో శాశ్వతం గాన గంధర్వ 🙏🙏

#SPBLivesOn
1
5
59
912
అందరికీ నమస్తే..
@Tempervamsi8 also a very good friend of mine, and I’ve known him for a long time.

I know him really well, both on set and outside. He’s always been a very cool, genuine and well mannered person. He gets along with everyone very easily, respects people, and or everyone around him.

And honestly, I feel he’s being the same person inside the Bigg Boss house too. I’ve been watching his game, and I think you can see that for yourselves.

If you genuinely like Vamsi and the way he’s playing the game, and you want him to continue his journey in the house, he really needs your love and support😊

So please do vote for Vamsi and support him if u like his game

Thank you so much for all the love❤️🙏
#isupporttempervamsi #bigbosstelugu10
19
56
770
48,018
Blockbuster vibes 🔥🔥👌👌👌
@ActorSatyaDev bhai 💐
This time it's Mahadev vs TIGER !!

#Samavarthi

Miss avvadhu !!
0
5
56
3,697
Heartfelt birthday wishes to our Hon’ble Prime Minister Shri Narendra Modi Ji. 🇮🇳
Years of unwavering commitment, selfless dedication, and relentless service to the nation stand as a remarkable journey of leadership and public service.
May you always be blessed with strength, life to continue serving the nation with the same determination.
Wishing you a very happy and blessed Birthday, Modi Ji 🙏🇮🇳

@narendramodi ji

#happybirthdaymodiji #hbdmodiji
1
15
165
3,211
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 🙏💐
#Happyvinayakachavithi
15
70
3,937
116,314
Hearty Congratulations to my dear @tejasajja123 garu❤️🏆💐

So happy to see you receiving this recognition. These awards are a reflection of your hard work, dedication and, most importantly, your love and passion for cinema.

You truly breathe cinema and live cinema. I’ve been losely since Zombie Reddy, and the effort you put into every film is something I really admire.

I’m sure this is just the beginning. Wishing you many more awards, more success and, most importantly, lots and lots of love from the audience.

Hearty congratulations on winning
Best Actor Critics for Mirai at SIIMA 2026🏆

Keep going Many more beautiful milestones are waiting for you❤️💪💐

#SIIMA2026 #mirai #bestactor
0
9
103
3,182
10
15
405
13,611
All the very best darlngeee 😍💐💐
A brand-new journey begins for Temper Vamsi as he steps into the Bigg Boss 10 house. ❤️‍🔥
The energy, the attitude and the Temper all set to make his mark!

Stay tuned. The journey has just begun! 🖤🔥

#TemperVamsi #pvk #BiggBoss10 #BB10 #BiggBoss #Vamsi #Temper #BiggBossJourney
1
15
449
21,940
All the very best ra baa 😍😍❤️
1
9
196
6,652
నాయకుడంటే కేవలం ‘పదవి’కాదు…
ప్రజలకు సేవ చేసే ‘బాధ్యత’ అని నమ్ముతూ, పట్టణాల నుంచి గిరిజన, మారుమూల గ్రామాల వరకు అభివృద్ధిని తీసుకెళ్తున్న మీ తపన అభినందనీయం.
ప్రతి పల్లె అభివృద్ధి చెందాలి, ప్రతి కుటుంబానికి మేలు జరగాలనే మీ సంకల్పం మరింత బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
్ ఉప ముఖ్యమంత్రి
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐🙏😍
@PawanKalyan sir
#HBDPawanKalyan
#HappyBirthdaydeputyCM
#PowerstarPawanKalyan
#HBDJanaSenaniPawanKalyan
5
901
5,564
18,377