ఇది తెలంగాణ రా బై… ఇక్కడ బీజేపీ చెడ్డీలు చినిగిపోవాల్సిందే! గెలుపు ఆశలు పక్కన పెట్టండి… 🤙🔥

@BJP4Telangana

#BJPHataoDeshBachao #BJPFailsIndia #AmitShah
iga manalni evadra aapedi..

NEXT TELANGANA 🪷

#SaveTelanganaRemoveAnarchy
0
0
0
20
MANIMUDHIRAJINC 🚩🇮🇳 retweeted
Chandra babu garini jokee rojulu aviii @KCRBRSPresident #ncbn @ncbn #AndhraPradesh
1
6
28
902
అధికారంలో ఉన్న పదేళ్లు రైతుల కష్టాలను పట్టించుకోకుండా, ఇప్పుడు మాత్రం రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారు!

#BRSParty #Telangana #KCR #KTR
0
0
2
64
MANIMUDHIRAJINC 🚩🇮🇳 retweeted
శత్రువునైన ప్రేమించే గుణమున్నోడు మన రేవంతన్న ❤️
.
#revanthreddy #revanthreddytimes #kcr #congress
0
4
10
292
ఒకప్పుడు ఎవరికీ పట్టని, అభివృద్ధికి నోచుకోని కొడంగల్‌ను నేడు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపేలా అభివృద్ధి చేస్తున్న నాయకుడు మన రేవంతన్న! 🔥

జై కాంగ్రెస్ ✋ జై రేవంతన్న ❤️
#Congress #revanthreddy
0
0
1
17
MANIMUDHIRAJINC 🚩🇮🇳 retweeted
ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి @BRSparty నాయకులు, కార్యకర్తలూ! ప్రజల తీర్పును చూసైనా మీ వైఖరి మార్చుకోండి!

#BRS #Telangana
1
9
26
632
MANIMUDHIRAJINC 🚩🇮🇳 retweeted
“10 ఏళ్ల పాటు గుర్తుకురాని ప్రజలు… ఇప్పుడు ఒక్కసారిగా గుర్తొచ్చారా KTR గారు?”

ఇన్నాళ్లూ ఎక్కడున్నారు? ఇప్పుడు ప్రజల మధ్యకు రావడానికి కారణమేంటి? ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న ఇదే!

@KTRBRS గారూ… ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది!

#BRS #KTR
4
12
64
1,468
మల్లన్న మస్త్ ఫైర్! 🔥

KTR సమక్షంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం!

పార్టీ కార్యకర్తపై తీవ్ర అసహనం.. మేడ్చల్‌లో KTRకు స్వాగతం పలికే సమయంలో చోటుచేసుకున్న వాగ్వాదం.

KTR చెప్పినా వెనక్కి తగ్గని మల్లారెడ్డి! 👀
0
0
0
10
హస్తినాలో కాంగ్రెస్ శంఖారావం! 🔥

రేవంతన్న నాయకత్వంలో ఢిల్లీ గడ్డపై అడుగులో అడుగు వేస్తూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కదం తొక్కిన కాంగ్రెస్ సైనికులు! ✊🇮🇳

#RevanthReddy #VoteChori #RamlilaMarch #RahulGandhi #Congress #Delhi
0
0
1
39
MANIMUDHIRAJINC 🚩🇮🇳 retweeted
BRS పెయిడ్ బ్యాచ్‌ అయినా సరే… ఈ వీడియో చూసి వాస్తవాలు తెలుసుకోండి! నిజాన్ని అర్థం చేసుకోకుండా విమర్శలు చేయడం మానండి. 🙏

గాడిదకు గంధపు చెక్కల వాసన ఏం తెలుస్తుంది! 🤙

#BRSParty
1
5
30
660
MANIMUDHIRAJINC 🚩🇮🇳 retweeted
Revanth anna at Ramlila Maidan💥

@revanth_anumula
3
46
400
4,703
MANIMUDHIRAJINC 🚩🇮🇳 retweeted
బీఆర్ఎస్ రాజకీయాలు లేవు.. ప్రాంతీయ భేదాలు లేవు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే తెలంగాణ సంస్కృతి! ❤️

సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, తుపాను ప్రభావిత ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు TGSPDCL, TGNPDCL సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు.

మానవత్వానికి న తెలంగాణ గొప్పతనం! ✊❤️

#Telangana #AndhraPradesh #Humanity #RevanthReddy
6
34
419
15,831
“రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఏం చేశాడు?” అని అడిగేవారికి… ఈ వీడియోనే సమాధానం! 🔥

లెక్కలతో కాదు.. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో మాట్లాడే సమాధానం ఇది! ❤️✊
2029లో తెలంగాణ గడ్డపై మూడు రంగుల కాంగ్రెస్ జెండా మరోసారి రెపరెపలాడుతుంది ! 🇮🇳✋

ఎన్ని రాజకీయ కుట్రలు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా 2028లో సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆపడం ఎవరి తరం కాదు! 🔥

ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

**ప్రజలే బలం… సంక్షేమమే అజెండా!**

జై కాంగ్రెస్! ✋
జై రేవంత్ రెడ్డి! 🔥
0
0
0
11
వీడిని శిక్షిస్తే 206 ఎముకలు లెక్కపెట్టేలా ఉండాలి! ఇలాంటి క్రూరత్వానికి కఠినమైన శిక్ష పడాలి. @APPOLICE100 🙏🏻💔

ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. 😭🙏🏻
0
0
1
26
మోదీ జీ.. మా పీసీసీని అరెస్ట్ చేస్తావా? రైళ్లు ఆపేస్తావా?

ఒక్కటి కాదు.. రెండు కాదు.. వందల బస్సులు, వందల కార్లలో రామ్‌లీలా మైదానానికి వస్తున్నాం. మమ్మల్ని ఆపడం నీ వల్ల కాదు.. ఆపుకో చూద్దాం! ✊🔥

#BJP #AICC #TPCC #CMRevanthReddy #CMO
0
0
1
27
కల్వకుంట్ల కుటుంబం ఎన్ని ప్రయత్నాలు చేసినా, బత్తాయి గాళ్లు ఎంతమంది వచ్చినా.. 2028లో తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ విజయ ప్రస్థానాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు! 🔥✋
@revanth_anumula
0
0
1
15
కల్వకుంట్ల కుటుంబం ఆక్రమణలపై రేవంతన్న ఉక్కుపాదం.. కబ్జాదారులకు గట్టి హెచ్చరిక! 🔥
0
0
1
27
కేసీఆర్ అంటే వినాశనానికి మరో పేరు.. విధ్వంసంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడు! 🔥
@TSwithKCR @KTRBRS #ktr
0
0
1
71
MANIMUDHIRAJINC 🚩🇮🇳 retweeted
తెలంగాణ ప్రజలకు సంక్రాంతి కానుకగా రేషన్ బియ్యంతో పాటు మరో 6 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచన!
0
4
11
552
MANIMUDHIRAJINC 🚩🇮🇳 retweeted
“No need to worry about Centre–State relations. We are working together towards our ambitious goal of building a $3 trillion economy for Telangana,” says CM Revanth Reddy at the curtain raiser of the Invest Telangana Global Summit 2026. 🚀

#TelanganaRising #InvestTelangana2026 #RevanthReddy
0
1
9
258