పరివర్తన రాజనీతి పార్టీ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను ప్రారంభించాం. పార్టీ తాజా సమాచారం కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.

🌐 parivartanrajnitiparty.com

#ParivartanRajnitiParty #VijayasaiReddy #WebsiteLaunch #AppLaunch
0
0
1
32
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విజయవాడలో పరివర్తన రాజనీతి పార్టీ (PRP) ప్రారంభించారు.
టీడీపీ, వైసీపీ, జనసేనలకు మూడో ప్రత్యామ్నాయమే లక్ష్యం.
66% టికెట్లు యువతకే, తాను సీఎం అభ్యర్థిని కాదన్నారు. #APPolitics #ParivartanRajnitiParty #NewParty
0
1
4
196
దేశంలోనే అతి తక్కువ ధరకు పెట్రోల్ – డీజిల్
–విజయసాయిరెడ్డి

అన్ని రాష్ట్రాల కంటే తక్కువ VAT అని హామీ.

ఇప్పుడు AP లో పెట్రోల్‌పై 31% VAT + లీటరుకు ₹4 అదనపు చార్జీ + రోడ్ సెస్. దేశంలోనే అత్యంత ఖరీదైన పెట్రోల్ ఉన్న రాష్ట్రాల్లో AP ఒకటి.

#APPolitics #vijayasaireddy #PetrolPrice
0
0
2
128
"ఇక కరెంట్ బిల్లు భయం లేదు" – విజయసాయిరెడ్డి

అధికారంలోకి వస్తే సోలార్ సబ్సిడీతో ప్రతి ఇంటికీ ఉచిత విద్యుత్ అని హామీ.

#APPolitics #FreeElectricity
0
0
2
91
"దేవాలయాలపై ప్రభుత్వ ఆధిపత్యాన్ని పూర్తిగా తొలగిస్తాం" – విజయసాయిరెడ్డి

అధికారంలోకి వస్తే దేవాలయాలకు స్వతంత్ర నిర్వహణ అని హామీ.

#APPolitics #TempleAutonomy
0
0
2
70
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక కొత్త అధ్యాయం" – విజయసాయిరెడ్డి 🗳️

ఆంధ్రరాష్ట్ర ప్రజలకి "ప్రత్యామ్నాయం" అందించడమే లక్ష్యం.

ఏపీకి మరో ప్రత్యామ్నాయం అవసరమా? మీ అభిప్రాయం కామెంట్‌లో చెప్పండి 👇

#andhrapradesh #appolitics #vijayasaireddy #newparty #telugunews
0
0
2
59